కొనసాగుతున్న ఉపరితల ద్రోణి
ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి ఈశాన్యమధ్యప్రదేశ్ వరకు.. మధ్య మహారాష్ట్ర ఉత్తర మరాఠ్వాడా మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ …